Salesforce India
Salesforce కంపెనీ అమెరికాలో 1999 వ సంవత్సరంలో స్థాపించడం జరిగింది. చాల దేశాలలో విస్తరించినప్పటికీ ఇండియా లో మాత్రం 2005వ సంవత్సరంలో వీరి సేవలను ప్రారంభించారు. ఇప్పటివరకు 28 దేశాలలో సొంత కార్యాలయాలు ఉన్నాయి.
ఇండియా లో Salesforce కార్యాలయాలు ఎక్కడ ఉన్నాయంటే . .
1. బెంగళూర్ (Bangalore)
2. గుర్గాన్ (Gurgaon)
3. ముంబాయి (Mumbai)
4. న్యూ ఢిల్లీ (New Delhi)
5. హైదరాబాద్ (Hyderabad) ప్రాంతాలలో కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్నాయి.
IDC ప్రకారం, Salesforce 2019-2024 లోపు 5 లక్షలకు పైగా ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది.
మరిన్ని salesforce విషయాలకై sfdctelugu బ్లాగ్ ని Follow అవ్వండి,
మరియు ఛానల్ ను subscribe చేయండి.
0 Comments